Category

International

The latest published reporting in this category.

International

ఛప్పనియా కరువు: మహిళలు సిగ్గు, మర్యాద వదిలేశారని చరిత్రకారులు ఎందుకన్నారు? కుక్కల దగ్గర్నుంచి మనుషులు ఆహారాన్ని లాక్కునేంత కరువు గురించి చరిత్రలో ఏం రాశారు? - BBC News తెలుగు

‘‘రోడ్లపై తిరిగే పశువులు నేలపై బలహీనంగా పడిపోతే కాకులు వాటి శరీరాలను పొడిచి తినేవి. పశువుల శరీరాలపై కాకులు గాయాలు చేయగానే రాబందులు వచ్చి వాటిపై వాలేవి. వేసవి కాలం రాగానే మనుషులు కూడా చనిపోవడం మొదలైంది. ఆ మృతదేహాలను ఈడ్చుకెళ్లి బావుల్లో పడేసేవారు. వాటిపై మట్టిని కూడా కప్పేవారు కాదు.’’

BBC News
Read more